హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్‌లో తీజ్‌ పండుగకు ఘనంగా శ్రీకారం

HYD: సికింద్రాబాద్‌ యూనివర్సిటీ PG కళాశాలలో ప్రిన్సిపల్‌ ఎస్‌.కవితాదేవి నేతృత్వంలో, బంజారా కళాశాల కమిటీ ఆధ్వర్యంలో తీజ్‌ పండుగను ఘనంగా ప్రారంభించారు. ఈనెల 27 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. చివరిరోజు నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బంజారాల కుల దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలిచారు.