KMM: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ ఇంజనీర్ శశాంక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రవి లతో కలిసి అక్కడి అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ


