హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ పర్వత వర్ధిని అమ్మవారికి శ్రావణమాస పూజలు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం గురువారం అష్టమి సందర్భంగా పర్వత వర్ధిని(పార్వతి) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందించారు.