BHPL: పట్టణంలోని కొమరయ్య భవన్‌లో AIYF జిల్లా మూడో మహాసభలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. వలీవుల్లా ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా రమేషాచారి, తిరుపతి, సహాయ కార్యదర్శులుగా మహేందర్, కోశాధికారిగా అజ్మీత్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
AIYF జిల్లా అధ్యక్షుడిగా కృష్ణమూర్తి


