హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు డిమాండ్.. ఏఈపై వేటు

NLG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని AE బుక్యా గోపి ఇళ్ల మంజూరుకు సహకరించిన ఘటన వెలగులోకి వచ్చింది. తిరుమలగిరి సాగర్ మండలంలో గృహ నిర్మాణశాఖ ఏఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో, రాష్ట్ర నిర్మాణ కార్పొరేషన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఏఈని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.