హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌కు బస్సు సర్వీస్ ప్రారంభం

NRPT: జిల్లాలో మక్తల్, నర్వ, కురుమూర్తి మీదుగా వనపర్తికి కొత్త పల్లెవెలుగు బస్సు సర్వీసును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఉదయం 6:50కు బయలుదేరే బస్సు 9:40కు వనపర్తి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 3:50కు బయలుదేరి రాత్రి 7:25కు నారాయణపేట చేరుతుందని RTC అధికారులు తెలియజేశారు.