హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రేపు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

BHPL: పట్టణంలోని కృష్ణకాలనీ సీఈఆర్ క్లబ్‌లో ఈనెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సింగరేణి సేవా సమితి ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని చెప్పారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా తదితర సమస్యలకు వైద్యులు సలహాలు అందిస్తారని పేర్కొన్నారు.