హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

MNCL: బెల్లంపల్లి కన్నాల జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గురువారం పోలీసుల వివరాలు.. ఓ ఫంక్షన్‌‌కు వెళ్ళి బైక్‌పై వస్తున్న సురేష్, చిరంజీవిని వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్ (39) అనే సింగరేణి కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అతని వెంట ఉన్న చిరంజీవి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.