MHBD: కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ముప్ప శ్రీకాంత్ కుమారుడు నయాన్ష్(4) తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత బాలుడి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
తెలంగాణ
ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ కుటుంబానికి మాజీ ఎంపీ పరామర్శ


