హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీఐలో తప్పుడు సమాచారం ఇచ్చారు'

MBNR: జడ్చర్ల మండలం శిఖర్పల్లి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారంలో మైనింగ్ అధికారులు జేసీబీ నంబర్‌ను తప్పుగా పేర్కొన్నారని మండ్ల స్వామి ఆరోపించారు. రవాణా శాఖ ఇచ్చిన ధ్రువపత్రాలతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి, అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.