హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెరిగిన దోమలు.. ఆందోళనలో ప్రజలు

HYD: లంగర్‌హౌజ్‌లో దోమలు గుంపులుగా తిరగడం కలకలం రేపింది. ఈ దృశ్యాలను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ తక్షణమే చేపట్టాలని శానిటేషన్ విభాగ అధికారులను కోరారు.