హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

MNCL: జన్నారం మండలం కొత్తపేటలో ఇసుక కొరత వల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అప్పులు చేసి పునాదులు వేసిన లబ్ధిదారులు ఇసుక దొరక్క నిర్మాణాలు కొనసాగించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టి, ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా సహకరించాలన్నారు.