హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస మరణాలతో గూడెంలో విషాదం.!

PDPL: ఓదెల మండలం గూడెం గ్రామంలో వారం రోజుల్లో ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాదం ఆలముకుంది . గత శుక్రవారం కుమార్ 48, వీరయ్య 72 అనారోగ్యంతో చనిపోయారు. బుధవారం రాత్రి రవీందర్ 56 హైదరాబాద్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వరుస మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.