NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని 5వ వార్డుల మిషన్ భగీరథ పైపు లీకై, వ్యర్థ నీరు కలవడంతో తాగునీరు కాలుష్యం అవుతోంది. ఈ నీటి వల్ల రోగాల బరిన పడుతున్నామని వార్డు ప్రజలు ఆందోళన చెబుతున్నారు. అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రిపేర్ చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
పైపు లీకేజ్.. ఇబ్బందుల్లో ప్రజలు


