WGL:పెద్ది విగ్రహ వివాదం చల్లారకముందే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత, CM రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో PCC క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసులు జారీ చేయడంతో పార్టీలోని కొండా వ్యతిరేక వర్గం మరోసారి ఏకమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కడియంపై విమర్శల సందర్భంలోనూ నేతలు ఏకతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ
కొండా సురేఖ వ్యవహారంతో మళ్లీ తెరపైకి విభేదాలు


