హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వాహనం బోల్తా.. ఒకరు మృతి

NGKL: అమ్రాబాద్ మండలం దోమలపెంట పాతాళగంగ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం బుడ్డతండాకు చెందిన 12 మంది బొలెరో వాహనంలో చేపలు పట్టేందుకు వెళుతుండగా.. పాతాళగంగ వద్ద వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో సోమ్లానాయక్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి.