హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాధిత కుటుంబాని ఎమ్మెల్యే పరామర్శ

JGL: కోరుట్ల, అయిలాపూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని ఎమ్మెల్యే డా. సంజయ్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.