WGL: బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు మాట అదుపులో పెట్టుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురపు సాంబయ్య అన్నారు. గురువారం శివనగర్‌లో మాట్లాడుతూ.. పార్టీ కోసం లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడుతున్నారని, వారి సేవలను గుర్తించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ఉద్దేశపూర్వక విమర్శలు చేసే వారు పార్టీని వీడి వెళ్లవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'కాంగ్రెస్ నేతలు మాట అదుపులో పెట్టుకోవాలి'


