ADB: ఆధునిక భారత నిర్మాణంలో, సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ పాత్ర చిరస్మరణీయమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


