HYD: సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేష్ మోటార్ సైకిల్‌పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ లా పాస్‌ను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి మనాలి నుంచి బయలుదేరి ఏడు రోజుల్లో చేరుకుని తన కలను నెరవేర్చుకున్నారు.
తెలంగాణ
సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ మహేష్ సరికొత్త రికార్డు!


