BDK: రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు కేసులు పెట్టారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇవాళ స్పష్టంచేశారు. తనను ఏ పోలీసులు అరెస్టు చేయలేదని, ఎక్కడికి పారిపోలేదన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఎంతో మంది ప్రయత్నాలు చేశారని చెప్పారు. కోర్టు మీద ఉన్న గౌరవంతో న్యాయ పోరాటం చేశానని,చివరికి న్యాయం గెలిచిందన్నారు.
తెలంగాణ
'తప్పుడు కేసు కాబట్టే కోర్టు కొట్టేసింది'


