హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRD: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంట, చెట్లపోతారం ప్రాంతాల్లో రూ. 47.5 లక్షలతో చేపట్టనున్న పాఠశాల ప్రహరీ గోడ, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఖాజిపల్లిలో రూ. 13 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.