NZB: ఎడపల్లి PACSలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై గురువారం పీఏసీఎస్ కార్యదర్శి రాజారామ్‌ను వివరణ కోరగా.. కార్యదర్శి వివరాల ప్రకారం.. సేల్స్‌మెన్ ప్రభాకర్ గౌడ్‌పై రూ. 25 లక్షలు, బాలరాజుపై రూ. 3.50 లక్షలు, జగన్‌పై రూ. 2.18 లక్షల మేరకు మొత్తం రూ. 30.68 లక్షల వరకు నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
PACSలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు


