హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన BRS నాయకులు

MHBD: మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ MLA డిఎస్ రెడ్యానాయక్ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గుడిపుడి నవీన్ రావు, స్థానిక BRS నాయకులు గురువారం ఉదయం రెడ్యానాయక్‌ని మర్యాదపూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.