SDPT: భూంపల్లి గ్రామంలో హత్యకు గురై అనాథలైన కుంట రేఖ కూతుర్లకు జక్కాపూర్‌కు చెందిన గురిజాల కొండల్ రాజు రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. బుధవారం కుటుంబాన్ని పరామర్శించిన భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ నవ్య నరేష్, ఎస్ఎంసీ ఛైర్మన్ వడ్ల ప్రభాకర్ ఉమ్మెత్తలా ముత్యం రెడ్డి, BRS నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అనాధలకు ఆర్థిక సహాయం అందజేత


