హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి ఎమ్మెల్యే

MBNR: జిల్లాలో రైతులకు పంపిణీ చేయనున్న వ్యవసాయ పరికరాలు, కూరగాయల నారు, తేనె ఉత్పత్తులను  దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, TGSPDCL సీఎండీ జితేష్ పాటిల్ పరిశీలించారు. ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, రైతులకు మేలైన సాంకేతికత, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.