హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్‌లో తేలికపాటి వర్షాలు

KNR: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో అత్యధికంగా 21.3 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 7.8, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 3, ఆసిఫ్‌నగర్‌లో 2.5 మి.మీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా మంథని, ఓదెలలో 1 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.