హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా రాజేష్

GDWL: మానవపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నగర్ సర్పంచ్ ఈ. రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఏ. సంపత్‌కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ నాయుడు సమక్షంలో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ సర్పంచుల మద్దతుతో ఎన్నికైన రాజేష్, సర్పంచులకు అండగా ఉంటానన్నారు.