హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాధ్యులను కఠినంగా శిక్షించాలి: DSFI

MHBD: మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిలిచిన డీఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు గుగులోతు సూర్యప్రకాశ్‌పై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆ సంఘం నాయకులు ఆరోపించారు. ఎస్సై అరుణ్‌కుమార్ కిందపడేసి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.