MDK: తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద నిన్న 1.093 కిలోల బరువు కలిగిన 184 గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసి గాయత్రి తెలిపారు. చత్తీస్‌ఘడ్‌కు చెందిన భరత్ (20) బెంగళూరు నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం రాగా వాహనం తనిఖీ చేసి పట్టుకున్నట్లు వివరించారు. పట్టుబడిన గంజాయి చాక్లెట్ల విలువ రూ.75 వేలు ఉంటుందన్నారు.
తెలంగాణ
గంజాయి చాక్లెట్ల పట్టివేత..!


