NZB: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తెలంగాణ రాష్ట్ర NRI అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు, సాంకేతిక రంగ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


