GDWL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ధరూర్ మండల కేంద్రంలో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ద్యాగదొడ్డి 11.3 మి.మీ, గద్వాల 6.0 మి.మీ, బీచుపల్లి 5.0 మి.మీ, అల్వాల్ పాడ్ 4.5 మి.మీ, గట్టు 1.8 మి.మీ, బూరిదపాడ్, మల్దకల్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
వర్షపాత వివరాలు ఇవే..!


