WNP: జిల్లాలో వివిధ ప్రాంతాలో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటలో అత్యధికంగా కొత్తకోట మండలం విలియం కొండలో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పానగల్, అమరచింత 3.8 మి.మీ, కనైపల్లి 2.0 మి.మీ, వెలుగొండ 1.3 మి.మీ, జనంపేట, శ్రీరంగాపూర్, దగడ, మదనపూర్, వీపనగండ్ల 1.0 మి.మీ, కేతేపల్లి, ఎదుల 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు


