హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరుగుతున్న తేజ మిర్చి ధర..!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ తేజ మిర్చి ధర ఈ విధంగా నమోదయింది. గత వారంలో తేజ మిర్చి ధర రూ. 21 వేలు పలకగా..నేడు 22500గా పలికింది. దీంతో తేజ మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.