NLG: కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల సమీపంలో వృద్దురాలిని బెదిరించి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. కలకొండతండాకు చెందిన లక్ష్మీ ఒంటరిగా వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కత్తితో బెదిరించి 2 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
కత్తితో బెదిరించి.. ఆభరణాల దోపిడీ


