హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొర్రూరు నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

MHBD: తొర్రూరు ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం ప్రసూనలక్ష్మి తెలిపారు. ఈనెల 21న బస్సు తొర్రూరు నుంచి అన్నవరం, సింహాచలం, వైజాగ్, అంతర్విది, ద్వారక, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళుతుందని, 23న తిరిగి తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959226053, 7032182456 నెంబర్లల్లో సంప్రదించాలన్నారు.