NGKL: జిల్లా సరిహద్దులోని అమ్రాబాద్ మండలం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల 6 గేట్లు ఎత్తి 66,390 క్యూసెకులు విడుదల చేస్తున్నారు. అయితే దిగువకు అవుట్‌ఫ్లో 53,754 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 875.40 అడుగుల నీటి నిల్వ ఉంది. 165 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
తెలంగాణ
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద


