హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల అభివృద్ధికి సమన్వయం అవసరం

MBNR: రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి రాధారాణి అన్నారు. సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ తీగల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.