NRPT: నియోజకవర్గం MLA చిట్టెం పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ.. అభివృద్దికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


