BHNG: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా డిమాండ్ చేశారు. రెండున్నరేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని, పెండింగ్‌లో ఉన్న అన్ని మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలు కోరుతూ BRS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ
'పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేయాలి'


