హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపాత నమోదు వివరాలు

NGKL: జిల్లాలో గడచిన 24 గంటలలో పలుచోట్ల స్వల్ప వర్షపాతం నమోదైంది. అచ్చంపేటలో అత్యధికంగా 4.3 మి.మీ, ఉప్పునుంతలలో 2 మి.మీ, అమ్రాబాద్‌లో 1 మి.మీ వర్షం కురిసింది. లింగాల్, వాట్వర్లపల్లి, జటప్రోలు, తదితర ప్రాంతాల్లో 0.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.