హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక

MLG: ఏటూరునాగారంలోని గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తయిందని గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి ఎన్.పద్మిని తెలిపారు. బుధవారం ఎంపిక ప్రక్రియను పరిశీలించిన ఆమె, ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.