WNP: అర్హులైన ఓటర్లు ముసాయిదా జాబితాలో పేరు లేనంత మాత్రాన తొలగించినట్లు కాదని, ఫారం-6 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్ అన్నారు. వనపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముసాయిదా ఓటరు జాబితాపై సమీక్ష నిర్వహించారు. ముసాయిదా జాబితాలో అనామలీస్‌లో 74462, నో మ్యాపింగ్ 12027 మంది ఉన్నారన్నారు.
తెలంగాణ
' జాబితాలో పేరు లేనంత మాత్రాన తొలగింపు కాదు'


