హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ADB: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నీట్-2027 ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సొసైటీ కోఆర్డినేటర్ లలిత కుమారి గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్, నీట్-2026 ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని అన్నారు. దరఖాస్తును ఈనెల 22లోగా జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.