PDPL: ఈ నెల 24 నుంచి చేపట్టనున్న ఆటోల నిరవధిక బంద్‌కు కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్, మున్సిపల్ అధ్యక్షుడు ఎండీ బురహాన్ కోరారు. గోదావరిఖనిలో కార్మిక నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఆటోల నిరవధిక బంద్.. మద్దతు కోరిన జేఏసీ


