MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి హైస్కూల్ ఉపాధ్యాయురాలు రజిత జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పై మార్పులు చేసేందుకు జపాన్ దేశంలో అమలు చేస్తున్న విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. జపాన్ వెళ్లే ఉపాధ్యాయ బృందంలో రజిత ఎంపిక కావడం పట్ల డీఇవో రాజు అభినందిస్తూ, ఎన్‌వోసీ అందజేశారు.
తెలంగాణ
జపాన్ పర్యటనకు రజిత ఎంపిక


