SRCL: బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలంలో రామోజీపేట గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని రామోజీపేట గ్రామానికి చెందిన ఈదుళ్ళ ఎల్లవ్వ(50) ఉతికిన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లు తెలిపారు.
తెలంగాణ
బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్..!


