SRCL: వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని 12 అంగన్వాడీ కేంద్రాల అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 18, 19 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 350 మందికి గాను 266 మంది హాజరయ్యారు. 84 మంది గైర్హాజరు కాగా 76 శాతం హాజరు నమోదైంది. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ సౌందర్య, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్


