MLG: SIR ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న విడుదల చేసిన ఓటరు జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు ఆర్డీవో, ఈఆర్వో కృష్ణవేణి తెలిపారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ముసాయిదా ప్రతులను అందించారు. జిల్లాలో 41,773 మంది అన్మ్యాప్డ్, ఎనామలీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరుజాబితాలో ఉండేలా చూడాలని సూచించారు.
తెలంగాణ
ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ


