హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో అంతరాలయ దర్శనాలు రద్దు

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గర్భాలయ మరమ్మతు పనుల కారణంగా ఆగస్టు 20, 21 తేదీల్లో అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు. ఆగస్టు 22 నుంచి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.